Tokyo Olympics 2021 : Ys Jagan Cash Reward To Athletes Representing AP | Oneindia Telugu

2021-06-30 3

Tokyo Olympics 2020: CM YS Jagan Wishes AP Players
#Ysjagan
#PvSindhu
#Andhrapradesh
#TokyoOlympics2021

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో పాల్గొనే రాష్ట్ర క్రీడాకారులకు ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వచ్చే నెలలో ఆరంభం కానున్న ఈ సమ్మర్ గేమ్స్‌ శిక్షణ కోసం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల క్యాష్ రివార్డు అందజేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డినే స్వయంగా ఆటగాళ్లకు బుధవారం చెక్కులు అందజేశారు. ప్రతిష్టాత్మక టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చి దేశ పతకాన్ని రెపరెపలాడించాలని ఈ సందర్భంగా ఆయన అథ్లెట్లకు సూచిస్తూ ఆల్‌ది బెస్ట్ చెప్పారు